(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.328. అధ్యాయః 328
Mahabharata - Shanti Parva - Chapter Topics
కపిలేనాసురి ప్రతి తత్వవిభాగాదికథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

కపిల ఉవాచ। 12-328-0x(6533)(78738)
యదప్యుక్తం కతి తత్వాని భవంతి తత్వమేతాని।
యమానుపూర్వ్యశః ప్రోక్తాన్యేవమాహ॥ 12-328-1(78739)
తత్వాన్యథోక్తాని। తథావిద్యో నిబుద్ధ్యతే।
న స పాపేన లిప్యేత నిర్ముక్తః సర్వసంకరాత్॥ 12-328-2(78740)
యదప్యుక్తం ఇహాద్యం మధ్యమం చ తత్వానామిత్యత్ర బ్రూమః॥ 12-328-3(78741)
ఏవమాద్యం మధ్యమం చోక్తం బుద్ధ్యాదీని త్రయోవింశతితత్వాని విశేషపర్యవసానాని జ్ఞాతవ్యాని భవంతీత్యేవ మామకేనేత్యత్రోచ్యతే॥ 12-328-4(78742)
తదేవ తద్యదా దత్తబ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రచండాలపుల్కసాదిరేతాని జ్ఞాతవ్యాని బుద్ధ్యాదీని విశేషపర్యవసానాని మంతవ్యాని ప్రత్యేతవ్యాభ్యుక్తాని ఏతదాద్యం మధ్యమం చ। ఏతస్మాత్తత్వానాముత్పత్తిర్భవతి అత్ర ప్రలీయంతే। కేచిదాహురాచార్యాః॥ 12-328-5(78743)
అహమిత్యేతదాత్మకం సశీరసంఘాతం త్రిషు లోకేషు వ్యక్తమవ్యక్తాధిష్ఠితమేతద్దేవదత్తసంజ్ఞకం॥ 12-328-6(78744)
యోగదశమపురుషదర్శనానాం తు పంచవింశతితత్వానాం ప్రతిబుధ్యమానయోర్వ్యతిరిక్తం శుచివ్యభ్రమిత్యాహురాచార్యాః। ఏవమాహ॥ 12-328-7(78745)
చతుర్విశతితత్వజ్ఞస్త్వవ్యక్తే ప్రతితిష్ఠతి।
పంచవింశతితత్వజ్ఞోఽప్యవ్యక్తమధితిష్ఠతి॥' ॥ 12-328-8(78746)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి అష్టావింశత్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 328॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.